వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసు మచిలీపట్నం సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు చేయబడింది.
గిడ్డంగి అద్దెకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయసుధ పేరిట ఒక గిడ్డంగి నిర్మించబడింది. ఈ గిడ్డంగిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే, ఇటీవల పోలీసులు ఆ గిడ్డంగిలో తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పద విషయాలు వెలుగుచూశాయి.
కేసు నమోదు ఎలా జరిగింది?
సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డి తన విచారణలో అవకతవకలను గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మచిలీపట్నం పోలీసులు జయసుధపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ విషయంపై ప్రజలు ఇది ఖచ్చితంగా చంద్రబాబు రాజకీయ కక్షయే అనుకుంటున్నారు
మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ చేయండి. ఈ వార్తను షేర్ చేసి మరింత మంది ఈ విషయాన్ని తెలుసుకునేలా చేయండి!
ఇవి కూడా చదవండి
అంబులెన్సు దొంగతనం చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ముసలోడు
చెలరేగిన జనసేన కార్యకర్తలు – సోషల్ మీడియా లో బెదిరింపులు
2 thoughts on “పేర్ని నాని భార్యపై పోలీస్ కేసు | Police Case on Perni Nani Wife”