న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) స్టైపెండరీ ట్రైనీ మరియు స్టైపెండరీ ట్రైనీ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుభవం ఏమి లేకపోయినా 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో కూడా స్టైఫండ్ ఇస్తారు.
ఖాళీల వివరాలు
స్టైపెండియరీ ట్రైనీ (ST/TN): 153 పోస్టులు
స్టైపెండియరీ ట్రైనీ (ST/TN) మెయింటైనర్: 126 పోస్టులు
పని ప్రదేశం
దేశమంతటా
విద్యార్హత
వివిధ పోస్టుల ప్రకారం, 10th పాస్, 12th పాస్, ITI.
వయస్సు
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

ఫీజు
జనరల్ మరియు ఓబీసీ వారికి – 100 రూపాయలు
SC/ ST/ PWBD/ Ex-Serviceman/ NPCILలో పనిచేస్తున్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్లో చేరడానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం
నెలకు రూ. 20,000 – 22,000.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (Stage1 & 2)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎప్పటినుండి అప్లై చేసుకోవచ్చు
Start Date: 22/08/2024
చివరి తేదీ: 11/09/2024
దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్సైట్ npcilcareers.co.in కి వెళ్లండి .
- కెరీర్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఫారమ్ లింక్‌పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలోని కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నమోదు చేసుకోండి.
- అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా సర్టిఫిలికేట్ లను అప్లోడ్ చేయండి.
- ఫారమ్‌ను సమర్పించండి. దాన్ని ప్రింట్ తీసి ఉంచుకోవాలి.
ఇది కూడా చూడండి – రైల్వేలో జూనియర్ ఇంజనీర్ జాబ్స్
1 thought on “NPCIL కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2024 | NPCIL Recruitment 2024 Notification”