శుక్రవారం, ఉదయపూర్ సూరజ్ పోల్ ఆర్య సమాజ్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు 10వ తరగది విద్యార్థుల మధ్య గొడవ పెరిగి ఒకడు వేరేవాడిని తొడమీద కత్తితో పొడిచాడు. బాధితుడు దేవరాజ్‌గా గుర్తించబడ్డాడు పొడిచిన విద్యార్థి పేరు అయాన్.
అయాన్ తర్వాత భయంతో పారిపోయాడు. దేవరాజ్ ను టీచర్ హాస్పిటల్ కి చేర్చాడు. దేవరాజ్ ICUలో చికిత్స పొందుతున్నాడు,అతని పరిస్థితి బానే ఉంది.
అయితే హాస్పిటల్ లో ఉన్న దేవరాజ్ చనిపోయాడని పుకార్లు త్వరగా వ్యాపించాయి,ఈ తప్పుడు సమాచారం కారణంగా కార్లు తగులబెట్టడంతో సహా నగరం అంతటా మంటలు మరియు విధ్వంసానికి దారితీసింది.

దేవరాజ్ బతికే ఉన్నాడని, స్థిరంగా ఉన్నాడని జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయన ఖండితంగా చెప్పారు. కత్తిపోట్లకు కారణమైన విద్యార్థిని, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ జరుగుతోంది మరియు శాంతిభద్రతలను నిర్వహించడానికి దాడులను, అల్లర్లను ఆపడానికి సెక్షన్ 144
దాడి చేసిన విద్యార్థి ముస్లిం బాధితుడు దళిత హిందూ కావడంతో సిటీ లో ఇరువర్గాల మధ్య పెద్ద సిటీ మార్కెట్లు మూతపడి ఉద్రిక్తతలు పెరిగాయి.
ప్రజలందరూ సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో
Reportedly Massive outrage and communal tension in Udaipur, Rajasthan, after a Dalit Hindu minor student, studying in the 10th standard, was brutally attacked by an Islamist student inside the school premises. The perpetrator assaulted him multiple times with knife. This is the… pic.twitter.com/qxfEDF7cEJ
— Baba Banaras™ (@RealBababanaras) August 16, 2024
Breaking News :- Massive outrage and communal tension in Udaipur, Rajasthan, after a Dalit Hindu minor student, studying in the 10th standard, was brutally attacked by an Islamist student inside the school premises. The perpetrator assaulted him multiple times with knife. pic.twitter.com/IZ9EZsKAaz
— Megh Updates 🚨 ᵀᴹ (@MeghUpdates_) August 16, 2024