కాకినాడ పోర్టులో భారీ రేషన్ బియ్యం కుంభకోణం | Massive Ration Rice Scam at Kakinada Port
కాకినాడ (తాజావార్త): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించి, పిడిఎస్ (రేషన్) బియ్యం అక్రమ ఎగుమతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రేషన్ మాఫియాలో నేరుగా భాగస్వాములై ఉన్నారని ఆరోపించారు. పవన్ కి సహకరించని పోర్ట్ అధికారులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు కాకినాడ పోర్టు అధికారుల నుంచి సహకారం అందలేదన్నారు. కొన్ని షిప్లను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తే, పైకి … Read more