భారీగా తగ్గిన బంగారం ధర! ఎంతంటే? | Gold Price Fall

gold price fall after union budget

బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ (దిగుమతి పన్ను) తగ్గించిన తర్వాత బంగారం ధర రూ.4000, వెండి రూ.3600 తగ్గింది.  ప్రభుత్వం బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ మరుసటి రోజు అంటే ఈరోజు జూలై 24న బంగారం ధర రూ.408 తగ్గి రూ.69,194కి చేరుకుంది. నిన్న రూ.3600 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.22 తగ్గి రూ.84,897కి చేరుకుంది. నిన్న వెండి … Read more

జనాల్ని భయపెట్టేవాడు ఏం నాయకుడు అని ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్ | Akhilesh Yadav Counter to CBN

జగన్ ఢిల్లీ ధర్నా జగన్ ఢిల్లీ ధర్నా కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలను అలాగే వైస్సార్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల వీడియోలను చూసారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను జగన్ గారిని తనను ఈ ధర్నాకు పిలిచినందుకు అభినందింస్తున్నాను. ఈ ధర్నాకు రాకపోతే నేను నిజాన్ని తెలుసుకోకపోతాను అన్నారు. రాజకీయాలలో ఒక నాయకుడు ఒకసారి గెలుస్తాడు ఒక్కక్కసారి ఓడిపోతాడు. నేను ఈ వీడియోస్ … Read more

ఆటో తోలుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి | Microsoft Techy Driving Auto

Microsoft Techy Driving Auto

సోషల్ మీడియా Platform X లో ఒక వీడియో వైరల్ అవుతుంది. బెంగుళూరులోని కోరమంగళ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీతో ఆటో నడుపుతున్న వీడియో వైరల్ అవుతుంది. వీడియో తీసిన వ్యక్తి ఏంటి అని ఆరా తీస్తే తాను వారాంతాలలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఇలా ఆటో తోలుతున్నానని చెప్పాడు. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు లేవదీస్తున్నారు. కోరమంగళ లాంటి పట్టణ ప్రాంతాలలో కమ్యూనిటీ సపోర్ట్ ఇనిషియేటివ్ … Read more