విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident in Vizag Railway Station

WhatsApp Group Join Now

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్తున్న కోర్బా ఎక్స్‌ప్రెస్ (18517) రైలు కోచ్‌లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు కోర్బా నుంచి తిరుమల వెళుతోంది.

నాల్గవ  ప్లాట్ఫారం పై ఆగి ఉన్న తిరుమల express లో మంటలు చెలరేగాయి. 4 భోగీలు మంటల్లో తగలబడ్డాయి. ముందుగా AC బోగీలలో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు.

Vizag railway station fire accident

అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో దట్టంగా పొగ అలుముకుంది.

ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Twitter Post

వీడియో

Vizag railway station fire accident

Webstory

Leave a Comment