ఆటో తోలుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి | Microsoft Techy Driving Auto

WhatsApp Group Join Now

సోషల్ మీడియా Platform X లో ఒక వీడియో వైరల్ అవుతుంది. బెంగుళూరులోని కోరమంగళ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీతో ఆటో నడుపుతున్న వీడియో వైరల్ అవుతుంది.

వీడియో తీసిన వ్యక్తి ఏంటి అని ఆరా తీస్తే తాను వారాంతాలలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఇలా ఆటో తోలుతున్నానని చెప్పాడు.

ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు లేవదీస్తున్నారు. కోరమంగళ లాంటి పట్టణ ప్రాంతాలలో కమ్యూనిటీ సపోర్ట్ ఇనిషియేటివ్ తీసుకురావాలని చెప్పారు.

మరికొందరు పెళ్లి చేసుకోకపోవడం ఈరోజుల్లో జనానికి ఫాషన్ అయిపోయిందని అంటున్నారు.
దీనిపై మీ స్పందన ఏమిటో కామెంట్ చెయ్యండి.

1 thought on “ఆటో తోలుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి | Microsoft Techy Driving Auto”

Leave a Comment