RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ | RRB Paramedical Recruitment 2024 Notification

WhatsApp Group Join Now

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 1376 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది.

డైటీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, ఆప్టోమెట్రిస్ట్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, డయాలసిస్ టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులపై ఈ రిక్రూట్‌మెంట్లు జరుగుతాయి.

RRB Paramedical Recruitment 2024 Notification
ఉద్యోగం పేరుపారామెడికల్ సిబ్బంది
ఎన్ని పారామెడికల్ ఉద్యోగాలు1376
నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది5 ఆగష్టు
ఎప్పుడు అప్లై చేసుకోవచ్చుఆగష్టు 17 నుండి స్టార్ట్ అవుతుంది
చివరి తేదీ16 సెప్టెంబర్
RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్

ఖాళీల వివరాలు

  • నర్సింగ్ సూపరింటెండెంట్ – 713
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – 246
  • హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 -126
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 – 94
  • రేడియోగ్రాఫేర్ ఎక్స్ రే టెక్నిషియన్ -64
  • లేబొరేటరీ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 -27
  • డయాలసిస్ టెక్నీషియన్ – 20
  • ఫిజియో థెరపిస్ట్ గ్రేడ్ -20
  • ఫీల్డ్ వర్కర్ – 19
  • ఈసీజీ టెక్నీషియన్- 13
  • డైటీషియన్ – 5
  • ఆడియోలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ – 4
  • క్లినికల్ సైకాలజిస్ట్ – 7
  • డెంటల్ హైజీనిస్ట్ – 3
  • పేర్ఫ్యూజనిస్ట్- 2
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్- 2
  • కేత్ ల్యాబ్ టెక్నిషియన్ -2
  • స్పీచ్ థెరపిస్ట్ – 1
  • కార్డియాక్ టెక్నిషియన్ – 4
  • ఆప్టో మేట్రిస్ట్ – 4

అర్హతలు

సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా.

వయస్సు

18 మరియు 43 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఫీజు

జనరల్, ఓసీ మరియు EWS వారికీ – 500 రూపాయలు

ఎస్సీ,ఎస్టీ,బీసీ, EBC మరియు మహిళలకు – 250 రూపాయలు

ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ పరీక్ష
  • మంచి మార్కుల ఆధారంగా కూడా ఉంటుంది
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

జీతం

పోస్ట్‌ను బట్టి నెలకు రూ. 19,900- 44,900.

ముఖ్యమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • 10వ తరగతి మార్కు షీట్
  • ఇంటర్ మార్కు షీట్
  • గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్
  • పోస్ట్ ప్రకారం డిగ్రీ/డిప్లొమా అవసరం
  • కుల ధృవీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజు ఫోటో
  • మొబైల్ నంబర్
  • ఇమెయిల్ ఐడి
  • సంతకం మరియు ఎడమ బొటనవేలు ముద్ర

అప్లై చేసుకునే డేట్

Start Date : ఆగష్టు 17

Last Date : సెప్టెంబర్ 16

దరఖాస్తు విధానం

  • అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in కి వెళ్లండి .
  • జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించడం ద్వారా ఫారమ్‌ను సమర్పించండి.
  • దాన్ని ప్రింట్ తీసి ఉంచుకోండి.

అధికారిక నోటిఫికేషన్ లింక్

ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్

వీడియో

RRB పారామెడికల్ రిక్రూట్‌మెంట్

Webstory

Leave a Comment