స్కూల్ పిల్లల గొడవ వలన ఉదయపూర్ సిటీ అల్లకల్లోలం | Riots in Udaipur City Due to School Children’s Fight

Riots in Udaipur City Due to School Children’s Fight

 శుక్రవారం, ఉదయపూర్ సూరజ్ పోల్ ఆర్య సమాజ్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు 10వ తరగది విద్యార్థుల మధ్య గొడవ పెరిగి ఒకడు వేరేవాడిని తొడమీద కత్తితో పొడిచాడు. బాధితుడు దేవరాజ్‌గా గుర్తించబడ్డాడు పొడిచిన విద్యార్థి పేరు అయాన్. అయాన్ తర్వాత భయంతో పారిపోయాడు. దేవరాజ్ ను టీచర్ హాస్పిటల్ కి చేర్చాడు. దేవరాజ్ ICUలో చికిత్స పొందుతున్నాడు,అతని పరిస్థితి బానే ఉంది. అయితే హాస్పిటల్ లో ఉన్న దేవరాజ్ చనిపోయాడని పుకార్లు త్వరగా వ్యాపించాయి,ఈ తప్పుడు సమాచారం … Read more