రోడ్లను అవుట్సోర్స్ చేసి టోల్ వసూలు చేయనున్న చంద్రబాబు | Chandrababu Shocking New Plan for AP Roads

Chandrababu Shocking New Plan for AP Roads

రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి అవుట్ సోర్సింగ్ విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. జాతీయ రహదారుల తరహా మోడల్ చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ రహదారుల తరహాలోనే రోడ్ల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని చెప్పారు. ఈ ఏజెన్సీలు టోల్ చార్జీల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి పొందుతాయని పేర్కొన్నారు. అయితే, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లపై టోల్ వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రధానంగా కార్లు, లారీలు, … Read more