కన్ను బాగుచెయ్యమంటే ప్రాణం తీసేసిన వైద్యులు | Doctors Took Baby Life Instead of Treating Her Eye

Doctors Took Baby Life Instead of Treating Her Eye

హైదరాబాద్ (తాజావార్త): హైదరాబాద్ హబ్సిగూడాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల హన్విక ప్రాణాలు కోల్పోయింది. కంటి గాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన పాప, మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన ఆనంద్ కంటి ఆసుపత్రిలో జరిగింది. ఘటన వివరాలు తొరూరికి చెందిన రవి, మౌనిక దంపతుల కుమార్తె హన్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చందానగర్ లోనిఆనంద్ఐ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ కంటి … Read more