డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు | Case Filed Against Director Ram Gopal Verma
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల తన సినిమా “వ్యూహం” ప్రమోషన్ కోసం చేసిన సోషల్ మీడియా పోస్టులు నారావారి ఫ్యామిలీకి అనుకూలంగా లేవని టీడీపీ నేత రామలింగం ఆరోపించారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి నారావారి కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని టీడీపీ నాయకుడు రామలింగం ఆరోపించారు. … Read more