ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Govt Key Decision on Free Sand Policy
ఆంధ్ర ప్రదేశ్: ఇసుక కొరతతో నిర్మాణ పనులు ఆగిపోకూడదు అంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత పెంచేందుకు చట్టబద్ధమైన మార్గాలు అమలు చేయాలని, ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు – అక్రమ తవ్వకాలపై చెక్ ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు … Read more