డీకే అరుణ, ఈటల రాజేందర్ అరెస్ట్ | DK Aruna And Etela Rajender Arrest
రంగారెడ్డి జిల్లా: మోయినాబాద్లో బీజేపీ నేతల పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. లగచర్లకు వెళ్లేందుకు బయలుదేరిన బీజేపీ నేతల బృందాన్ని మోయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ చర్యపై బీజేపీ నేతలు మండిపడుతూ, అధికార తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లగచర్ల పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆదేశాలు లగచర్లలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ నేతలు పర్యటనకు సిద్ధమవగా, అనుమతి లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మోయినాబాద్ వద్ద బీజేపీ బృందాన్ని … Read more