వయనాడ్ లో కొండచరియలు విరిగిన ప్రదేశాన్ని సందర్శించనున్న మోదీ | PM Modi to Visit Landslide-Hit Areas of Wayanad Today
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ప్రధాని మోదీ తన పర్యటనలో శరణార్థి శిబిరాలను కూడా సందర్శించి. బాధితులను క్షతగాతులను కూడా పరామర్శించనున్నారు కన్నూర్ చేరిన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు చేరుకున్నారు. ప్రధాని మోదీ కన్నూర్ విమానాశ్రయంలో దిగారు, అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరియు ముఖ్యమంత్రి … Read more