ఉద్యోగ భద్రత కావాలని పోరాటం చేస్తున్న వాలంటీర్లు | Andhra Pradesh Volunteers Protesting for Their Jobs

Andhra Pradesh Volunteers Protesting for Their Jobs

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. జీతాలు నాలుగు నెలలుగా అందకపోవడం, ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలపై ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడంతోవాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, వికలాంగులు వంటి వర్గాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు, గుంటూరులో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కర్నూలు మరియు గుంటూరులో కలెక్టరేట్ ముందు వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. … Read more