కూతురుని వేధించినందుకు కువైట్ నుండి వచ్చి చంపేసిన తండ్రి | Father Returns from Kuwait and Kills Man for Harassing His Daughter
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని కొత్తమంగంపేటలో జరిగిన హత్య కేశం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన పట్ల పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా నిందితుడి అంగీకారం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంజనేయప్రసాద్ కువైట్ నుంచి ప్రత్యేకంగా ఈ హత్యను జరిపినట్లు స్వయంగా వీడియో విడుదల చేసి ఒప్పుకున్నారు. వీడియోలో తన కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు … Read more