అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందా? | Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

Allu Arjun Arrest Over Sandhya Theatre Tragedy

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన పుష్ప 2 కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి రెండు వ్యక్తుల మృతికి కారణమని ఆరోపిస్తూ, ముందుగా ఆయన్నే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేసారంటే? పుష్ప 2 ప్రమోషన్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో … Read more

అల్లుడి కంపెనీ కోసం రైతుల‌పై రేవంత్ రెడ్డి దౌర్జ‌న్యాలు అంటున్న KTR | KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

కొడంగల్ రైతుల అరెస్టుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ హవా ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములను దుర్వినియోగం చేస్తున్నారని, పేద రైతులను చిత్రహింసలు పెట్టడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. Maxbien ఫార్మా కోసం రైతులపై దౌర్జన్యం Maxbien ఫార్మా కంపెనీ, రేవంత్ అల్లుడు సత్యనారాయణ రెడ్డి మల్లా, సహృదయ హెల్త్ కేర్ డైరెక్టర్ అన్నం శరత్ ఇద్దరూ కో-డైరెక్టర్లు అని … Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు | Police Families Protest in Siricilla

Police Wives Protest in Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, అక్టోబర్ 24 (తాజావార్త): అంబేద్కర్ చౌరస్తా వద్ద 17వ బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమ భర్తలకు ఆపాదించిన పనులు కారణంగా, కుటుంబాలను దూరం చేస్తోన్న విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మా భర్తలు పోలీసులా.. కూలీలా?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ భర్తలు డ్యూటీకి సంబంధం లేకుండా కూలీ పనులు, చెత్త ఏరే పనులు చేయించబడుతున్నారని, పోలీస్ విధానం మారాలని డిమాండ్ చేశారు డిచ్ పల్లిలో … Read more

KTR పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు | Konda Surekha Shocking Comments On KTR

Konda Surekha Shocking Comments On KTR

మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ, సమంత-నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నాగార్జున గారి స్పందన ఇందుకు హీరో నాగార్జున ఘాటుగా స్పందించారు. “మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని లాగొద్దు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి. ఈ … Read more

మహబూబ్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం | Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని “హైడ్రా” పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇటీవల, హైడ్రా బృందం మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్ పల్లి ఆదర్శ్ నగర్ లో కూల్చివేతలను నిర్వహించి పేద నివాసితుల ఇళ్లను కూల్చివేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెల్లవారుజామున ఈ చర్య జరగడంతో నివాసితులు తమ వస్తువులను తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు 75 గృహాలు కూల్చివేయబడ్డాయి, వీటిలో 25 వికలాంగులకు చెందినవి, ఈ బలహీన కుటుంబాలు … Read more