ఇంట్లో అద్దెకు వచ్చి వృద్ధ జంటను హత్య చేసిన కిరాతకులు | Renters Murder Elderly Couple in Khammam
ఖమ్మం (తాజావార్త): ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అద్దెకు వచ్చినవారు హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దారుణం ఎలా జరిగింది? నేలకొండపల్లిలో ఎర్ర వెంకటరమణ, ఆయన భార్య కృష్ణ కుమారి తమ ఇంట్లోనే నివసిస్తున్నారు. కొంత గదులు అద్దెకు ఇచ్చి జీవనం సాగిస్తున్న ఈ దంపతుల వద్దకు 10 రోజుల క్రితం ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అద్దెకు ఇంటి కోసం వచ్చారు. నమ్మించి హత్యకు ప్లాన్! … Read more