గూగుల్ మ్యాప్ నమ్మి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు | Google Maps Route Ends in Tragedy
ఉత్తర్ ప్రదేశ్ (తాజావార్త): టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమవుతుందనే విషయం మరోసారి నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘోర ప్రమాదం అందుకు నిదర్శనం. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు సగం పూర్తి అయిన బ్రిడ్జ్‌పైకి వెళ్లి నేరుగా నదిలో పడిపోయారు. ప్రమాదం వివరాలు ఉత్తరప్రదేశ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున కారు డ్రైవర్, గూగుల్ మ్యాప్ గైడెన్స్‌లో సగం బ్రిడ్జ్ వైపుగా వెళ్లాడు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికాకపోయినా, మ్యాప్‌లో … Read more