ఐసీఐసీఐ బ్యాంక్ 100 కోట్ల స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు | Chilakaluripeta ICICI Bank Scam
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగింది. చిలకలూరిపేట తో పాటు, నరసరావుపేట, విజయవాడ బ్రాంచ్ లలో కూడ ఇతరు ఖాతాదారులు ప్రభావితమయ్యారు. ఈ కుంభకోణంలో 72 మంది ఖాతాదారులు 27 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది. సీఐడీ విచారణ ప్రారంభం ఈ కుంభకోణం పై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. 2017 నుండి బ్రాంచ్ మేనేజర్ నరేష్ ఆధ్వర్యంలో ఈ అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. నరేష్ మరియు మరో ఇద్దరు అధికారులపై … Read more