గంగవ్వ పై కేసు నమోదు | Case Filed Against Gangavva
తెలంగాణ అక్టోబర్ 23 (తాజావార్త): ప్రముఖ సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన “మై విలేజ్ షో”లో నటించిన గంగవ్వపై భారీగా విమర్శలు వస్తున్నాయి. ఆమెపై జంతు సంరక్షణ చట్టం ఉల్లంఘన కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఫేమస్ అయిన గంగవ్వకి ఇది పెద్ద చిక్కుగా మారింది. కేసు పూర్వాపరాలు: 2022లో మై విలేజ్ షోలో గంగవ్వ, రామోజు అంజి, రాజుతో కలిసి కొన్ని వీడియోలు రూపొందించారు. ఈ వీడియోల్లో చిలకలు … Read more