టీడీపీ సోషల్ మీడియాపై అంబటి రాంబాబు ఫిర్యాదు | Ambati Rambabu Complains on TDP Social-Media
ఆంధ్రప్రదేశ్: టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత పోస్టులు వస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఆగ్రహించారు. ఆయన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలు వివాదానికి కేంద్రం అంబటి మాట్లాడుతూ, “జగన్ మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటోలను టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టి ఆయనను అవమానిస్తున్నారు. ఇది నైతికంగా, చట్టపరంగా తప్పు,” అని … Read more