జగన్ తో సెల్ఫీ తీసుకున్నందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న లేడీ కానిస్టేబుల్ | Constable Faces Trouble for Taking Selfie with Jagan
మొన్న మంగళగిరిలో జగన్ గారు అరెస్ట్ అయిన తమ పార్టీ నేత నందిగం సురేష్ ను పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అయేషా బాను తన కుమార్తెతో కలిసి జగన్ గారితో సెల్ఫీ దిగారు. ఆమె తన అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు జగన్ గారితో ఫోటో తీసుకొని కరచాలనం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో, కానిస్టేబుల్ అయేషా బానుకు ఇది పెద్ద సమస్యగా మారింది. జైలర్ రవిబాబు … Read more