పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ ప్రెస్ ట్రైన్.. ఎంత మంది చనిపోయారంటే? | Howrah–Mumbai Mail Train Accident July 30, 2024July 30, 2024 by John జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3:43 గంటలకు హౌరా-ముంబై మెయిల్ (12810) 20 కోచ్‌లు గూడ్స్ రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పాయి.