భారత్ కు మరొక పథకం తెచ్చిన నీరజ్ చోప్రా | Neeraj Chopra Won a Silver Medal in the Lausanne Diamond League
స్విట్జర్లాండ్ కి చెందిన లాసానే నగరంలో జరిగిన, లాసానే డైమండ్ లీగ్‌లో భారతదేశానికి చెందిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో నీరజ్, తన అత్యుత్తమ ప్రదర్శనతో 2వ స్థానం సాధించి దేశానికి గర్వకారణం అయ్యాడు. జావెలిన్ త్రోలో ప్రపంచవ్యాప్తంగా ఒక మెరుగైన క్రీడాకారుడిగా నిలిచిన నీరజ్, 89.49 మీటర్లు దూరం త్రో చేసి 2వ స్థానంలో నిలిచాడు. లాసానే డైమండ్ లీగ్‌లో … Read more