హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్లో దారుణం | Doctor Dies at Medicover Over Payment Issue
హైదరాబాద్ (తాజావార్త): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స కోసం చేరిన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చూపించి మరణానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేసినా, ఇంకా డబ్బులు చెల్లించకుంటే మృతదేహం ఇవ్వబోమంటూ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు కుటుంబసభ్యుల కథనం ప్రకారం, నిన్న అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బంది నుంచి మూడు … Read more