తల్లీ కూతుళ్లపై టీడీపీ నేతల దాడి | TDP Leaders Attack Mother and Daughter
శ్రీకాకుళం, అక్టోబర్ 26 (తాజావార్త): పలాస నియోజకవర్గం తాళభద్ర రైల్వే గేటు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఒంటిగంట సమయంలో టిడిపి నేతలు ఓ బాలిక, ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఉత్సవాల్లో డాన్స్ చేయనని చెప్పినందుకు తెలుగుదేశం యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం. సుదిష్ణను తీవ్రంగా కొట్టాడు. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లి నాగమణిపై కూడా దాడి జరిగింది. పేదరికంలో సతమతమవుతున్న కుటుంబంపై దాడి నందన్న ఉత్సవాల తర్వాత … Read more