గాంధీ ఆసుపత్రిలో మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం పై ఆరోపణలు | Increased Patient Deaths in Gandhi Hospital
తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో, ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది గర్భిణీ స్త్రీలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు కారణంగా వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టికాహార లోపం ఉన్నట్లు తెలుస్తోంది. 15 రోజులుగా ఈ వివరాలు బయటకు రాకుండా ప్రభుత్వం దాచిపెట్టినప్పటికీ, కొన్ని న్యూస్ ఛానల్ మీడియా వాళ్ళు ఈ వార్తలను సేకరించారు. గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు, కేసీఆర్ కిట్లు అందించడాన్ని ఆపేయడం వల్ల పసిపిల్లలు బరువు … Read more