విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident in Vizag Railway Station

fire accident in Vizag railway station

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్తున్న కోర్బా ఎక్స్‌ప్రెస్ (18517) రైలు కోచ్‌లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు కోర్బా నుంచి తిరుమల వెళుతోంది. నాల్గవ  ప్లాట్ఫారం పై ఆగి ఉన్న తిరుమల express లో మంటలు చెలరేగాయి. 4 భోగీలు మంటల్లో తగలబడ్డాయి. ముందుగా AC బోగీలలో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో … Read more