దళిత రైతుల భూమి కోసం రియల్టర్ దౌర్జన్యం | Realtor Land Grab Sparks Dalit Farmers Outrage
తెలంగాణ (తాజావార్త): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని కాజేయడానికి ఒక ప్రముఖ రియల్టర్ ప్రయత్నిస్తున్నాడని, అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం జరిపినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రైతులు కలెక్టర్‌ను, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించారు. రైతుల ఆవేదన “మా పెద్దలు కష్టపడి సంపాదించిన భూమి ఇది. అప్పులు చేసి, కష్టపడి పంటలు పండిస్తున్నాం. కానీ ఇప్పుడు అన్యాయం జరుగుతోంది. అనుమతి లేకుండా మా భూమిలోకి ప్రవేశించి … Read more