యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి నెమలి కూర చేసిన సిరిసిల్ల వాసి | Telangana YouTuber Arrested After Video Of Him Making Peacock Curry
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం తన ఛానెల్లో “నెమలి కూర రెసిపీ” వీడియోను అప్లోడ్ చేసినందుకు గాను ఫారెస్ట్ అధికారులు ఆదివారం ఒక యూట్యూబర్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా అటవీ అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం , యూట్యూబర్ కోడం ప్రణయ్‌కుమార్ తన శ్రీ టివి ఛానెల్‌కు వ్యూస్ కోసం ఈ పనికి పూనుకున్నాడని తెలుస్తోంది. నెమలి కూర ఎలా వండాలో ఆ వ్యక్తి తన ఛానెల్లో వీడియో … Read more