విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన | Deputy CM Pawan Kalyan Visits Gurla Village
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అక్కడి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల రక్షణ కోసం శాశ్వతమైన మంచినీటి పథకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డయేరియా బాధితుల పరామర్శ డయేరియాతో బాధపడుతున్న గ్రామస్థులను కలుసుకున్న పవన్, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంచినీటి అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పవన్ గుర్తించారు. మంచి నీటి సరఫరా, … Read more