ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన పడవలపై రేగిన రాజకీయ దుమారం | Prakasam Barrage Boat Accident
ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన బోట్ల ఢీకొట్టిన ప్రమాదం తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించింది. ఇటీవల కృష్ణా నదిలో ఐదు పెద్ద బోట్లు ప్రవాహంలో కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రకాశం బ్యారేజీ 3 గేట్లకు నష్టం వాటిల్లింది. వైఎస్ఆర్సీపీ రంగులతో కూడిన ఈ పడవలు, పార్టీ నేతల అనుచరులకు చెందినవని ఆరోపణలు వినిపించాయి. పోలీసులు ఈ ఘటనలో వైసీపీ అనుచరులుగా చెబుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వైసీపీ నేతలు ఈ ఘటనకు … Read more