షిప్ ని సీజ్ చెయ్యడం కుదరదు అన్న కస్టమ్స్ అధికారులు | Pavan Kalyan Seize the ship Controversary

Pavan Kalyan Seize the ship Controversary

కాకినాడ పోర్టు సమీపంలో అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 650 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, అధికారులను విమర్శిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే లోకల్ ఎమ్మెల్యే కొండబాబును పరోక్షంగా హెచ్చరించారు. “ఇలా స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? కంటైనర్లలో ఏముందో చూసే బాధ్యత … Read more

కాకినాడ పోర్టులో భారీ రేషన్ బియ్యం కుంభకోణం | Massive Ration Rice Scam at Kakinada Port

Massive Rice Scam at Kakinada Port

కాకినాడ (తాజావార్త):  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించి, పిడిఎస్ (రేషన్) బియ్యం అక్రమ ఎగుమతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రేషన్ మాఫియాలో నేరుగా భాగస్వాములై ఉన్నారని ఆరోపించారు. పవన్ కి సహకరించని పోర్ట్ అధికారులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు కాకినాడ పోర్టు అధికారుల నుంచి సహకారం అందలేదన్నారు. కొన్ని షిప్‌లను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తే, పైకి … Read more

పేర్ని నాని ఇంటి పై జనసేన కార్యకర్తల దాడి | Janasena Leaders Attack on Perni Nani House

Janasena Leaders Attack on Perni Nani House

మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలు భారీగా పేర్ని నాని ఇంటికి తరలి వచ్చి, ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు జనసేన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేస్తూ, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తల మద్దతు జనసేన కార్యకర్తలు నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ … Read more

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office

Pawan Kalyan Rejected Government Allotted Camp Office

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌ను వదిలేసి, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్ శాఖ భవనాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడలోని భవనాన్ని ఫర్నిచర్‌తో సహా తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మార్పు వెనుక కారణాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల అధిక సంఖ్యలో వచ్చే … Read more