పారిస్ ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన నీరజ్ చోప్రా | Neeraj Chopra Won Silver Medal in Paris Olympics 2024
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. చివరికి నీరజ్ 88.17 మీటర్లు విసిరి రజత పతకాన్ని సాధించాడు. పారిస్ ఒలింపిక్స్లో నదీమ్, నీరజ్ల తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నదీమ్ 92.97 మీటర్ల జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నదీమ్ ఇప్పటికి 10 సార్లు ఇంటర్నేషనల్ గేమ్స్ లో పోటీ చేస్తే 9 సార్లు ఓడిపోయి పదవ … Read more