6 లక్షల పించన్లు రద్దు చేయనున్న ప్రభుత్వం | Government Plans to Cancel 6 Lakh Pensions
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పొందిన పించన్లను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పించన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు: పించన్ల రద్దు కడప జిల్లాలో 3700 అనుమానాస్పద కేసులు పరిశీలించగా, దాదాపు 90% ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలిందని కలెక్టర్లు తెలిపారు. … Read more