ఫైనాన్షియర్ వేధింపులు భరించలేక ఆటోనే తగలబెట్టేసిన యజమాని | Auto Owner Sets Vehicle Fire Over Financier Harassment
విజయవాడలో చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యపరచింది. కొన్నాళ్ల క్రితం ఫైనాన్స్ తీసుకుని ఆటో కొనుగోలు చేసిన ఒక యజమాని.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల విజయవాడ వరదల వలన అతడి ఆదాయం సన్నగిల్లింది, ఆదాయం లేక కష్టాల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఫైనాన్షియర్ పైన తీసుకున్న రుణం చెల్లించేందుకు కొంత సమయం అడిగినప్పటికీ ఫైనాన్షియర్ వినలేదు. వినకపోవడంతో నిరాశతో.. ఆటోనే తగలబెట్టిన యజమాని ఎంత వేడుకున్నా ఫైనాన్షియర్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆటో యజమాని ఆగ్రహంతో … Read more