భారీగా తగ్గిన బంగారం ధర! ఎంతంటే? | Gold Price Fall
బడ్జెట్లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ (దిగుమతి పన్ను) తగ్గించిన తర్వాత బంగారం ధర రూ.4000, వెండి రూ.3600 తగ్గింది. ప్రభుత్వం బడ్జెట్లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్ మరుసటి రోజు అంటే ఈరోజు జూలై 24న బంగారం ధర రూ.408 తగ్గి రూ.69,194కి చేరుకుంది. నిన్న రూ.3600 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.22 తగ్గి రూ.84,897కి చేరుకుంది. నిన్న వెండి … Read more