నారాయణ కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి | Bachupally Narayana College Student Incident

Bachupally Narayana College Student Incident

హైదరాబాద్, అక్టోబరు 21 (తాజావార్త): హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దసరా సెలవుల తర్వాత కాలేజీకి వచ్చి కేవలం కొన్ని గంటల్లోనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తల్లిదండ్రుల ఆవేదన అనూష తల్లిదండ్రులు ఆమెను హాస్టల్‌లో వదిలి వెళ్ళిన కొద్దిసేపటికే, కాలేజీ యాజమాన్యం వారు ఆమె స్పృహ కోల్పోయిందని ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. … Read more