కలెక్టర్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం | The Govt Took the Attack on the Collector Seriously
వికారాబాద్ (తాజావార్త): వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లినప్పుడు, ఊహించని సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు కలెక్టర్‌పై ఆగ్రహంతో దాడికి పాల్పడటంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి దర్యాప్తు ఆదేశాలు జారీచేసింది. గ్రామస్థుల అరెస్టులు, భద్రత కట్టుదిట్టం ఈ ఘటన అనంతరం సోమవారం అర్థరాత్రి 28 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌కు … Read more