జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు | Choreographer Jani Master Mother Health Update
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్‌కు గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే నెల్లూరులో ఉన్న బొలినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బీబీ జాన్‌కు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ అందిస్తున్నారు. గుండెపోటు తీవ్రత కారణంగా ఆమె ఆరోగ్యం మరింత సున్నితమైన దశలో ఉంది. జానీ మాస్టర్ గారి భార్య అయేషా ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసి తోడుగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు బీబీ జాన్ ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం … Read more