మూసీ నది హైడ్రా బాధితులకు అండగా నిలిచిన BRS నాయకులు | BRS Stands with Moosi Victims
హైడ్రా బాధితులను పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్ హైదర్‌షాకోట్, మూసీ నది హైడ్రా బాధితులను కలుసుకుని వారి ఇళ్లను పరిశీలించారు. ప్రజలను ధైర్యంగా ఉండమని, తమపై నమ్మకం కోల్పోకూడదని నాయకులు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ ఇళ్లను ముట్టుకోకుండా బీఆర్‌ఎస్ మీ పక్కన నిలబడుతుందని తెలిపారు. హైడ్రా వల్ల ప్రాణ నష్టం – బాధితులకు బీఆర్ఎస్ భరోసా ఇప్పటికే హైడ్రా పుణ్యమా అని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఇకపై మీరు ఎలాంటి … Read more