టీడీపీ కార్యాలయ దాడి కేసులో సజ్జల విచారణ | Sajjala Interrogated in TDP Office Attack Case

Sajjala Interrogated in TDP Office Attack Case

మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణ కొనసాగుతోంది. నిన్నమంగళగిరి రూరల్ పోలీసులు సజ్జలను ప్రశ్నించారు. కేసులో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు ఉండడంతో సజ్జలకు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. దీననుసరించి, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నమంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. సజ్జలకు 38 ప్రశ్నలు: గుర్తు లేదన్న సమాధానాలు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి … Read more

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office

Pawan Kalyan Rejected Government Allotted Camp Office

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌ను వదిలేసి, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్ శాఖ భవనాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడలోని భవనాన్ని ఫర్నిచర్‌తో సహా తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మార్పు వెనుక కారణాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల అధిక సంఖ్యలో వచ్చే … Read more

హైదరాబాద్‌లో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ | YCP Ex MP Nandigam Suresh Arrest

YCP Ex MP Nandigam Suresh Arrest

మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించింది. నందిగం సురేశ్, ఆయన సహచరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గాని, కోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసులు హైదరాబాద్‌లోని మియాపూర్ గెస్ట్ హౌస్‌లో అతడిని పట్టుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని పై దాఖలైన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. … Read more