అల్లుడి కంపెనీ కోసం రైతుల‌పై రేవంత్ రెడ్డి దౌర్జ‌న్యాలు అంటున్న KTR | KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

KTR Says Revanth Reddy Atrocities on Farmers for Son-In-Law Company

కొడంగల్ రైతుల అరెస్టుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ హవా ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములను దుర్వినియోగం చేస్తున్నారని, పేద రైతులను చిత్రహింసలు పెట్టడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. Maxbien ఫార్మా కోసం రైతులపై దౌర్జన్యం Maxbien ఫార్మా కంపెనీ, రేవంత్ అల్లుడు సత్యనారాయణ రెడ్డి మల్లా, సహృదయ హెల్త్ కేర్ డైరెక్టర్ అన్నం శరత్ ఇద్దరూ కో-డైరెక్టర్లు అని … Read more

కలెక్టర్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం | The Govt Took the Attack on the Collector Seriously

The Govt Took the Attack on the Collector Seriously

వికారాబాద్ (తాజావార్త): వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లినప్పుడు, ఊహించని సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు కలెక్టర్‌పై ఆగ్రహంతో దాడికి పాల్పడటంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి దర్యాప్తు ఆదేశాలు జారీచేసింది. గ్రామస్థుల అరెస్టులు, భద్రత కట్టుదిట్టం ఈ ఘటన అనంతరం సోమవారం అర్థరాత్రి 28 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌కు … Read more