కూతురుని వేధించినందుకు కువైట్ నుండి వచ్చి చంపేసిన తండ్రి | Father Returns from Kuwait and Kills Man for Harassing His Daughter

Father Returns from Kuwait and Kills Man for Harassing His Daughter

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని కొత్తమంగంపేటలో జరిగిన హత్య కేశం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన పట్ల పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా నిందితుడి అంగీకారం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంజనేయప్రసాద్ కువైట్ నుంచి ప్రత్యేకంగా ఈ హత్యను జరిపినట్లు స్వయంగా వీడియో విడుదల చేసి ఒప్పుకున్నారు. వీడియోలో తన కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు … Read more

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ | Jani Master Arrested in Bangalore

Jani Master Arrested in Bangalore

మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను బెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి SOT పోలీసులు ఒక ప్రాంతంలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుని ఈరోజు హైదరాబాద్ కి తరలిస్తున్నారు. సైబరాబాద్ SOT పోలీసులు నార్సింగి పోలీసులు 4 బృందాలుగా విభజింపబడి ఈ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు కేసు అయితే, జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా … Read more

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదు | Sexual Harassment Case Registered on Jani Master

Sexual Harassment Case Registered on Jani Master

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చారు. 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ, అతను వివిధ అవుట్‌డోర్ షూటింగ్స్ సమయంలో ఆమెను అనేకసార్లు వేధించాడని ఆరోపించింది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, … Read more

మలయాళ సినీ పరిశ్రమలో మహిళల బాధలు | Sufferings of Women in Malayalam Film Industry

malayalam film industry woman harrasement

Hema Committee Report / జస్టిస్ హేమా రిపోర్ట్ ఈరోజు జస్టిస్ హేమ కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రికి సమర్పించారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చలనచిత్ర ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులను, ప్రబలమైన లైంగిక వేధింపులపై దృష్టి సారించింది. చాలా మంది మహిళలు పరిశ్రమ నిషేధాలు లేదా ఆన్‌లైన్ దాడుల వంటి పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నందున మాట్లాడరు. పరిశ్రమలోని ప్రభావవంతమైన పురుషులు తమ శక్తిని ఉపయోగించి మహిళలను వేధిస్తున్నారని నివేదిక చూపుతోంది. … Read more