లోన్ యాప్ వేధింపులకు విశాఖలో మరొకరు బ*లి | Loan App Harassment Pushes Young Man to Suicide

Loan App Harassment Pushes Young Man to Suicide

విశాఖపట్నంలో ఓ యువకుడు తన జీవితానికి ముగింపు పలికిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. నెలరోజుల క్రితమే వివాహం చేసుకున్న నరేంద్ర అనే యువకుడు, లోన్ యాప్ ద్వారా రూ.2000 అప్పు తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ, ఆ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల దురాగతాలు మృతుడి తల్లి వివరించిన ప్రకారం, నరేంద్రకు లోన్ చెల్లించిన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగాయి. మార్ఫింగ్ ఫోటోలను బంధువులకు పంపించడం, దుర్భాషలతో వేధించడం వంటి … Read more