కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు | Vijayawada Flood Victims Protest at Collectorate
సింగనగర్ వరద బాధితులు విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు వరద నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధితులంతా తమ ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపిస్తూ, న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. బాధితులలో ఒకరు మాట్లాడుతూ, “మాది న్యూ రాజరాజస్పేట. ఆదివారం వరదలు రాగా, ఇంట్లో లేకపోవడం వల్ల మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ లాంటి వస్తువులు … Read more