ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు | Electricity Charges Increasing in Andhra Pradesh
చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలను దాదాపు 40% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే వివాదంపై చంద్రబాబు గారు తీవ్రంగా వ్యతిరేకించిన మాట అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ హయాంలో డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని విద్యుత్ ఛార్జీల పెంపునకు శ్రీకారం చుట్టగా, చంద్రబాబు గారు దానిని తీవ్రంగా విమర్శించారు. ఆ … Read more