భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్గత వేటు | Indian wrestler Vinesh Phogat Disqualified

Indian wrestler Vinesh Phogat Disqualified

2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్ కు అతి పెద్ద షాక్ తగిలింది. 4 సార్లు వరల్డ్ ఛాంపియన్ ని ఓడించిన తర్వాత మన దేశానికీ ఖచ్చితంగా బంగారు పథకం తెచ్చిపెడుతుంది అనే సమయంలో ఆమె బరువు విషయమై అనర్హత వేటు వేశారు. దురదృష్టవశాత్తు, ఉండవలసిన బరువుకన్నా 100 గ్రాముల అధిక బరువు ఉండడం వలన ఆమెను మ్యాచ్ నుండి డిస్ క్వాలిఫై చేసారు. వెండి పథకం కూడా రాదు ఫలితంగా, ఆమె రజత పతకాన్ని అందుకోలేడు … Read more